కొరిసపాడు: ఫ్యామిలీ డాక్టర్ సేవలను వినియోగించుకోవాలి

కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామంలో బుధవారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం జరిగింది. మండల వైద్యాధికారి డాక్టర్ చిట్టిబాబు పాల్గొని, సుమారు 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు సూచిస్తూ, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్