అమ్మ ఆశ్రమానికి విశ్వజనని సేవారత్న పురస్కారం

బాపట్ల జిల్లా మార్టూరులోని అమ్మ ఆశ్రమానికి విశ్వజనని సేవారత్న అవార్డు లభించింది. గత ఆరు సంవత్సరాలుగా వృద్ధులకు అన్నదానం, మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ అందిస్తున్న ఆశ్రమానికి, నరసరావుపేటకు చెందిన విశ్వ జనని ఫౌండేషన్ తమ మూడవ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా నిలయంలో ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఆశ్రమ అధ్యక్షులు గుంటుపల్లి చెందుకు సేవలను గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్