బాపట్ల: నల్లమడ వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్

తుఫాను ప్రభావంతో అప్పికట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో నల్లమడవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ వాగు ప్రవాహాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. దిగువ గ్రామాలలో వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్