నిడుబ్రోలు రైల్వే స్టేషన్ లో సూసైడ్ చేసుకున్న నరసింహరావు

పొన్నూరులోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద మృతిచెందిన గుర్తు తెలియని వ్యక్తిని బాపట్లకు చెందిన నరసింహారావు (48)గా రైల్వే ఎస్‌ఐ సరస్వతి గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్