మాజీ మంత్రి విడదల రజినిపై ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.5 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. పల్నాడు జిల్లాలో బాధితులు సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఈ మోసం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.