రేపు పల్నాడు జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలో రేపు పలుజిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వానల వదే సమయంలో చెల్ల కింద నిలవవద్దని సూచించింది. కృష్ణా నదికి వరద తాకిడి ఉండడంతో వరదప్రమాద ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్