చీరాల మున్సిపల్ సమావేశం ఆలస్యం: కౌన్సిలర్ల ఆగ్రహం

చీరాల మున్సిపల్ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 11 గంటల 20 నిమిషాలు అయినా అధికారులు, మున్సిపల్ చైర్మన్ సహా ఎవరూ హాజరు కాకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకుండా సమావేశాన్ని వాయిదా వేయడం సరికాదని కౌన్సిలర్ గుంటూరు శ్రీనివాసరావు అన్నారు.

సంబంధిత పోస్ట్