వరదల్లో మునిగిన వరి పొలాలు, రైతుల ఆవేదన

చీరాల మండలం, పాత చీరాల ప్రాంతంలో సూర్యభగవాన్ దేవాలయం, సూరి భవాని గుడి సమీపంలో వరద ప్రవాహం పెరిగిపోయింది. ఈ వరదల కారణంగా వరి పొలాలు నీట మునిగి, పంటలు నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదలు ఎప్పుడు తగ్గుతాయో, తమ పంటలు ఎప్పుడు కోలుకుంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్