వేటపాలెం: శ్రావణ శుక్రవారం ఛాత్రాలయ విద్యార్థులకు భోజనం

వేటపాలెంలోని జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమ నందుగల విద్యార్థులకు "పట్టభద్రుల సంఘం" సభ్యులు డాక్టర్ వై. ఎస్. ఎన్. చంద్రశేఖర్, వారి ధర్మపత్ని డాక్టర్ సుస్మిత ముంబై గార్లు విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు, కోటిస్వామి గుప్తా, మురళి కృష్ణ, శ్రీమన్నారాయణ, లక్ష్మణ స్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్