గుంటూరు: నకిలీ ధ్రువపత్రం తయారీపై కేసు

మంగళవారం, లాలాపేట పోలీస్ స్టేషన్లో నకిలీ ధ్రువపత్రం తయారు చేసిన కొల్లా జైగణేష్ అనే వ్యక్తిపై కేసు నమోదైంది. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ఫ్యామిలీ ధ్రువపత్రాన్ని సమర్పించడానికి ప్రయత్నించినప్పుడు అతన్ని సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. తూర్పు మండలం ఆర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్