గుంటూరు: అక్రమ గ్యాస్ ఫిల్లింగ్

నల్లపాడు ఠాణా పరిధిలోని దాసరిపాలెంలో వడ్డే వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి ఇంటి అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను అనుమతి లేకుండా అయిదు కేజీల సిలిండర్లలోకి నింపి నల్లబజారులో విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రావు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 25 గ్యాస్ సిలిండర్లు, నాలుగు ఖాళీ గ్యాస్ బండలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్