సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి.. ఎస్పీ వకుల్ జిందల్

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలకు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమవుతున్న సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా, సమాజ ప్రయోజనాల దృష్ట్యా వినియోగించాలన్నదే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్ అడ్మిన్లు తమ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు, వారు పంచుకునే సమాచారంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

సంబంధిత పోస్ట్