గుంటూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నల్లపాడు రాణాలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు కేసు నమోదైంది. వెంగళాయపాలెంకు చెందిన నరేంద్రబాబు (32) ఈ నెల 3వ తేదీన సాయంత్రం ద్విచక్ర వాహనంపై చీరాలకు వెళుతుండగా, జాతీయ రహదారిపై ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. నరేంద్రబాబు తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్