గుంటూరు: ప్రభుత్వం బిసి కులగణన వెంటనే జరగాలి.

బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసని శంకరరావు నవంబర్ 9న విజయవాడలో బిసి రాష్ట్ర విస్తృతస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కులగణన చేయకుండానే 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశం ద్వారా కులగణనను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని శంకరరావు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్