గుంటూరు: అధికారులు ఎందుకు ‘విభజించు పాలించు’ను పాటిస్తున్నారు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి, అధికారులు ప్రోటోకాల్ ప్రకారం కాకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని శుక్రవారం గుంటూరులో విమర్శించారు. తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో అధికారులు 'విభజించు పాలించు' అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఈ విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్