పిడుగురాళ్ల: తుఫానుతో కంది పంటకు నష్టం

పిడుగురాళ్ల మండలంలో 15,952 ఎకరాల్లో సాగైన కంది పంటకు ఇటీవల తుఫాను ప్రభావంతో నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారి సంధ్యారాణి తెలిపారు. పత్తి, మిరపతో పాటు కంది పంటలకు జరిగిన నష్టాన్ని పలు గ్రామాల్లో పరిశీలించి, రైతులు ఎంత నష్టపోయారో అంచనా వేస్తున్నామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్