గుంటూరు జిల్లా మంగళగిరి మండలం SRM యూనివర్సిటీలో బుధవారం రాత్రి విద్యార్థులు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది మంది విద్యార్థులు నేల మీద కూర్చొని నిరసన తెలిపారు. యాజమాన్యం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.