పొన్నూరు: రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

పొన్నూరు మండలం ములుకుదురు, మాచవరం గ్రామాలలో మంగళవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విస్తరణ అధికారి ఐ శ్రీకాంత్, వరి పైరు ఈనిక దశ నుండి పాలు పోసుకునే దశ వరకు ఉన్నందున రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎకరాకు 200 ml ప్రాపికొనాజొల్ + 400 మి. లీ ఐసోప్రోధాలియన్ (ప్యూజవన్) పిచికారి చేయాలని రైతులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్