పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఎక్కడ అంబటి ఆరోపణ

తుఫాను ప్రభావంతో పొన్నూరు నియోజకవర్గంలో మెట్ట, వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వేలాది మంది రైతులు నష్టపోయి అల్లాడుతున్నారని వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల జాడ కనబడటం లేదని, ఆయన వ్యాపారాలకే పరిమితమయ్యారని శుక్రవారం పెదకాకాని మండలంలో పంట పొలాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట పార్టీ శ్రేణులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్