ప్రతిపాడు: ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన తప్పదు బలసాని

సోమవారం, పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో ప్రతిపాడు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'రచ్చబండ' కార్యక్రమం నిర్వహించి, సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఖాసీం పిరా, ప్రతిపాడు పరిశీలకులు గులాం రసూల్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్