రేపల్లె: జాతీయ దత్తత మాసంపై అవగాహన కార్యక్రమం

జాతీయ దత్తత మాసం – 2025 సందర్భంగా రేపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగం డిసిపి పూరుషోత్తం, అధికారులు కృష్ణ, స్వప్న ప్రియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి బిడ్డకు కుటుంబం ఉండటం హక్కని, దత్తత అనేది ప్రేమతో కూడిన సామాజిక బాధ్యత అని, చట్టపరమైన దత్తత సరైన మార్గమని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్