సత్తెనపల్లి: తృటీ లో తప్పిన పెను ప్రమాదం

శనివారం సత్తెనపల్లిలోని గుండేపూడి వారి వీధిలో బ్రేక్ ఫెయిల్ అయిన లారీ బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం, లారీ అదుపుతప్పి షాపులు, వాహనాలు, కరెంట్ పోల్స్ పై దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో పలు వాహనాలు, ఒక ఆటో ధ్వంసం అయ్యాయి.

సంబంధిత పోస్ట్