కొల్లూరు: పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందబాబు

గురువారం కొల్లూరు మండలం లంక గ్రామాలలో ఎమ్మెల్యే ఆనందబాబు పర్యటించి, తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. పంట నష్టం నివేదికను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, వీలైనంత త్వరగా ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్