ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌

వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో 'ప్రజాదర్బార్' నిర్వహించనున్నట్లు కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి. శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. సమస్యలున్నవారు నేరుగా ఎమ్మెల్యేని కలిసి వివరించవచ్చు.

సంబంధిత పోస్ట్