నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: వరద పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే భయటపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను పిడుగులతో కూడిన వర్షాలు కంగారు పెట్టిస్తున్నాయి. మంగళవారం శ్రీకాకుళం, విశాఖ, మణ్యం, ఆల్లూరి, ఎలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్లనాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపూర్, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాని సూచించింది.

సంబంధిత పోస్ట్