ఏపీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం అమలు

ఏపీలో కూటమి సర్కార్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నోటీఫికేషన్ విడుదల చేశారు. సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ విధివిధానాలను ఇంధన శాఖ జారీ చేసింది. ఈ విధానం అమలు చేయడం ద్వారా 24 గంటలూ విద్యుత్ సరఫరాతో పాటు రూ.67 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్