వైసీపీ యూట్యూబ్ ఛానల్‌ను లాంఛ్ చేసిన జగన్

రాష్ట్రంలో వైసీపీ హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీలను తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ప్రత్యేకంగా రూపొందించిన 'వైఎస్ఆర్సీపీ టాక్స్ - కర్నూలు' అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా పార్టీ కార్యకలాపాలను ప్రజలకు, పార్టీ శ్రేణులకు చేరవేయవచ్చని జగన్ అన్నారు.

సంబంధిత పోస్ట్