వైసీపీ నేతలకు జగన్ కీలక పిలుపు

ఏపీలో రాజకీయంగా పట్టు సాధించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీకి అప్పగించడం, శాంతి భద్రతలు, కల్తీ మద్యం, పార్టీ కార్యకర్తలు-నేతల అరెస్టులు వంటి అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీటిపై ఉద్యమ కార్యాచారణకు ఆయన సిద్ధం అవుతున్నారు. వైసీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఈ నెల 7న తాడేపల్లిలో సమావేశానికి ఆయన పిలుపు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్