జగన్‌ అధికార దాహంతో యాత్రకు బయలుదేరారు: షర్మిల

AP: వైఎస్ జగన్‌ అధికార దాహంతో యాత్రకు బయలుదేరారని ఏపీ PCC చీఫ్ షర్మిల విమర్శించారు. జగన్‌కు ప్రజా సమస్యలు కాదు, బలప్రదర్శనలు కావాలని షర్మిల ఎద్దేవా చేశారు. బెట్టింగుతో కార్యకర్త చనిపోతే జగన్‌ బలప్రదర్శన చేశారన్నారు. జగన్‌ బల ప్రదర్శనలపై వెంటనే నిషేధం విధించాలని షర్మిల పేర్కొన్నారు. బాబాయిని చంపి సునీత మీద నెట్టిన వాళ్లకు సింగయ్య మృతి మీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్కా? అని షర్మిల వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్