జనసేన జాతీయ, టీడీపీ అంతర్జాతీయ పార్టీలు: పేర్నినాని

AP: జనసేన, టీడీపీ పార్టీలపై వైసీపీ నేత, మాజీ మంత్రి నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. జనసేన జాతీయ పార్టీ, TDP అంతర్జాతీయ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సుగాలి ప్రీతి పేరును వాడుకుని పవన్ రాజకీయాల్లో ఎదిగారని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్.. ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారన్నారు. ఆమె కుటుంబానికి పవన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రీతి కేసులో ప్రశ్నించాల్సింది తమని కాదని చంద్రబాబునని ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్