టీడీపీలో రేషన్ మాఫియా కలకలం.. చంద్రబాబు దగ్గరికి చేరిన పంచాయతీ

ఏపీ రాజకీయాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నెల్లూరు టీడీపీలో రేషన్ మాఫియా కలకలం సృష్టిస్తోంది. ఈ అక్రమాలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డియే కింగ్‌పిన్ అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. హైకమాండ్ జోక్యం చేసుకుని, మంత్రి నారాయణను పిలిపించి, నెల్లూరు టీడీపీ నేతలను సైలెంట్‌గా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.

సంబంధిత పోస్ట్