కడప: CM సార్.. మీరే ఆదుకోవాలి..!

కడప జిల్లా కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన మహబూబ్ బాషా (45) రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉండగా, పూట గడవడానికే కష్టపడుతున్నారు. తన బిడ్డ కిడ్నీ మార్పిడి చేయించాలని బాషా తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ లను వేడుకుంటున్నారు. ఈ దుస్థితిపై ముఖ్యమంత్రి స్పందించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్