కమలాపురంలో మురికి నీటితో విద్యాభ్యాసం

కమలాపురం బస్టాండ్ సమీపంలోని ఎంపీపీ ప్రధాన పాఠశాలలో మురికి నీరు చేరడంతో సుమారు 120 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం పాఠశాల పరిసరాల్లోని డ్రైనేజీ కాలువ నుంచి వస్తున్న మురుగు నీరు, దుర్వాసన, దోమలు విద్యాభ్యాసానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ సమస్యపై విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్