పెండ్లిమర్రి: బ్యాంకింగ్ రంగంలో యువతకు విస్తృత అవకాశాలు

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగంతో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే యువతకు పిఓ పోస్టులు అద్భుత అవకాశాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) వచ్చిందని రీజినల్ మేనేజర్ ను తన్ కుమార్ అన్నారు. యోగీ వేమన యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ శాఖ విభాగాధిపతి డాక్టర్ పి. సరిత, వైవీయూ ఎస్బిఐ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీఏ విద్యార్థులకు పీఓ ఉద్యోగ నియామకాలపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్