సైన్స్ టాలెంట్ పరీక్షల వల్ల విద్యార్థులలో సైన్స్ పై అవగాహన

చెకుముకి సైన్స్ సంబరాలు 2025లో భాగంగా, మంగళవారం కమలాపురం మండల రిసోర్స్ సెంటర్ లో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షను ఎంఈఓ సుభాషిణి ప్రారంభించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులలో సైన్స్ అవగాహనను పెంచడం, వారి శాస్త్రీయ నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యమని ఎంఈఓ తెలిపారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు, సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో ఈ ప్రతిభ పరీక్ష నిర్వహించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్