టమోటా మార్కెట్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవ ఏర్పాట్ల పరిశీలన

మదనపల్లె నీరుగట్టుపల్లి టమోటా మార్కెట్లో త్వరలో జరగబోయే చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. జనసేన పార్టీ రాయలసీమ కో–కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జగదీష్, వైస్ చైర్మన్ ఆంజనేయులు, డైరెక్టర్ గ్రానైట్ బాబు, జనసేన నాయకులు కలిసి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్