మదనపల్లె: వృద్ధ మహిళపై తేనెటీగల దాడి – తీవ్ర గాయాలు

మదనపల్లె మండలంలోని పోతబోలు గ్రామం భూచేపల్లికి చెందిన వృద్ధ మహిళ చిన్నక్కపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి చేశాయి. తన వ్యవసాయ పొలం వద్ద సీతాఫలాలు కోస్తుండగా వందలాది తేనెటీగలు ఆమెపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్