మదనపల్లెలో ప్రైవేట్ బస్సు క్లీనర్ ప్రమాదం

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శనివారం రాత్రి హోప్ స్కూల్ వద్ద ఓ ప్రైవేట్ బస్సుపై లగేజీ లోడ్ చేస్తుండగా క్లీనర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని మొదట జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్