ల్యాండ్ సీలింగ్ భూముల్లో కొండారెడ్డి డబ్బులు తీసుకున్నారు

ప్రొద్దుటూరులోని 9.68 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డికి రూ. 2.50 కోట్లు ముట్టాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను తనవారికి పట్టాలుగా ఇప్పించేందుకు కొండారెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో తనకు ముట్టిన రూ. 2.50 కోట్ల గురించి కూడా చెప్పాలని రాచమల్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్