పులివెందుల: పేదలకు భరోసా సిఎం సహాయ నిధి

ఆదివారం పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి 40 మంది లబ్ధిదారులకు రూ. 46 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం ప్రజలపై భారాన్ని తగ్గిస్తోందని, పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్