వర్షంలోనూ వెలిగిన దీపం – భక్తుల్లో విశేష భక్తి భావం

రాజంపేట నియోజకవర్గం టీ. సుండుపల్లి మండలంలోని విరూపాక్షి స్వామి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు, మహిళలు లక్ష దీపాలను వెలిగించారు. ఈ సమయంలో జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ, ఒక భక్తురాలు వెలిగించిన దీపం ఆరిపోకుండా వెలుగుతూనే ఉండడం భక్తులను ఆశ్చర్యపరిచింది. దీనిని శివుని మహిమగా భావిస్తూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణం దీపాల కాంతితో కళకళలాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్