గోవిందంపల్లిలో టీడీపీకి బ్యాట్ సమర్పించిన నన్నూరు శివకుమార్

కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం ముద్రపల్లి పంచాయతీ గోవిందంపల్లిలో తెలుగుదేశం పార్టీ తరపున ఆదివారం బ్యాట్ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు నన్నూరు శివకుమార్ పాల్గొన్నారు. 'జై తెలుగుదేశం' నినాదాలు మార్మోగాయి.

సంబంధిత పోస్ట్