రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పాస్ పోర్ట్ కోర్టులో సమర్పణ

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అమెరికా పర్యటన అనంతరం తన పాస్ పోర్ట్ ను కోర్టులో సమర్పించారు. మద్యం కేసులో కండిషనల్ బెయిల్ పొందిన సందర్భంగా, పాస్ పోర్ట్ ను కోర్టులో సమర్పించాలని ఆదేశాలున్నాయి. అమెరికా పర్యటనకు ముందు కోర్టు అనుమతితో పాస్ పోర్ట్ ను తీసుకున్న ఆయన బుధవారం తిరిగి కోర్టులో సమర్పించారు.

సంబంధిత పోస్ట్