GNSS స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతల స్వీకరణ

అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ శనివారం GNSS (LA) కడప స్పెషల్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఇంతకుముందు ఈ బాధ్యతలు నిర్వర్తించిన నీలమయ్య రిలీవ్ కావడంతో ఈ నియామకం జరిగింది. అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయన, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ, పరిహారం, విస్తరణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్