ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పేదల ఆస్తి: శ్రీకాంత్ రెడ్డి

ప్రజల ఆరోగ్యంపై వ్యాపారం చేయొద్దని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గురువారం హెచ్చరించారు. రాయచోటి నియోజకవర్గంలో కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలోకి తీసుకురావడం ప్రజావ్యతిరేకమని, ప్రజల ఆరోగ్యం హక్కు తప్ప వ్యాపారం కాదని అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్