అధిక వడ్డీలు, ప్రేమపేరుతో మోసాలు తదితర సమస్యలు కార్యాలయానికి వచ్చాయి. నడవలేని మరియు దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులను ఆలస్యం చేయరాదని తెలిపారు.
కొరియన్ వెదురు ఉప్పు కిలో రూ.35,000