కురబలకోట: కరెంట్ షాక్‌తో గొర్రె మృతి

కురబలకోట మండలంలోని తిట్టు దళితవాడకు చెందిన రమేష్ అనే రైతు మంగళవారం సాయంత్రం తన గొర్రెలను మేపుతుండగా, ఊరికి సమీపంలోని కోనేటి కలవ వద్ద ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ వైర్లు నేలపై పడి ఉండటంతో ఒక గొర్రె కరెంట్ షాక్‌తో మృతి చెందింది. ఈ ఘటనతో రైతులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్