మొలకలచెరువు: గంజి లో పడి బాలునికి తీవ్ర గాయాలు

ములకలచెరువు మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘటనలో, వేపూరి కోటకు చెందిన నాగరాజు సుహాసిని దంపతుల ఐదేళ్ల కుమారుడు రుత్విక్, ఆడుకుంటూ వెళ్లి వంట చేసి పక్కన తట్టలో ఉంచిన గంజిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై బాధితుడి తల్లిదండ్రులు వివరాలు వెల్లడించారు. గాయపడిన బాలుడిని వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్