వైఎస్‌ జగన్‌ను కలిసిన కాకినాడ మత్స్యకారులు (వీడియో)

శ్రీలంక జైలు నుంచి విడుదలైన కాకినాడ మత్స్యకారులు తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం కలిశారు. 54 రోజుల తర్వాత తమ విడుదలలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సహకారం కీలకమని తెలిపారు. శ్రీలంకలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవాలను జగన్‌కు వివరించారు.

సంబంధిత పోస్ట్