గొల్లప్రోల్ లో యూరియా అక్రమ దందా.. నలుగురు అరెస్ట్

గొల్లప్రోలు తాటిపర్తి, వన్నెపూడి గ్రామాల్లో యూరియా అక్రమ వ్యాపారంలో పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారపూడి నుంచి తాటిపర్తికి యూరియా తరలించి బ్లాక్‌మార్కెట్‌లో బస్తా రూ.400కు అమ్మకాలు చేశారు. పోప్ యంత్రాలను దుర్వినియోగం చేసి రైతుల వేలి ముద్రలు సేకరించి తప్పుడు రికార్డులు సృష్టించడానికి ప్రయత్నం జరిగినట్లు సీఐ శ్రీనివాస్ గురువారం తెలిపారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్